MINISTER BOTSA ON CINEMA TICKETS: సామాన్యులకు సినిమా టిక్కెట్ ధరలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం తప్ప, చిత్రపరిశ్రమను ఇబ్బందులు పాలుచేయడం సర్కారు ఉద్దేశం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
థియేటర్ యజమానులు నష్టపోయే ప్రమాదం ఉందనుకుంటే వాళ్లు నేరుగా అధికారులను కలిసి విన్నవించుకుంటే.. ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటారన్నారు. అంతే తప్ప, ఇష్టానుసారం టిక్కెట్ ధరలు పెంచి విక్రయిస్తే ప్రభుత్వం ఒప్పుకోదన్నారు.
ఇదీ చదవండి: