ETV Bharat / state

మోదీ, పవన్​ భేటీపై బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..! - latest news in ap

MINSTER BOTSA COMMENTS ON PM AND PAWAN MEETING: ప్రధాని నరేంద్ర మోదీ, జనసేన అధినేత పవన్​కల్యాణ్​ భేటీ ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే వీరివురి భేటీపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..

MINSTER BOTSA ON PM AND PAWAN MEETING
MINSTER BOTSA ON PM AND PAWAN MEETING
author img

By

Published : Nov 11, 2022, 5:15 PM IST

MINSTER BOTSA ON PM AND PAWAN MEETING : ప్రధాని నరేంద్ర మోదీ, పవన్​కల్యాణ్​ భేటీపై మంత్రి బొత్స పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారిద్దరి భేటీని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదన్నారు. ఇద్దరి భేటీపై తాము స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు. భోగాపురం విమానాశ్రయం, కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం భూసేకరణపై విజయనగరం కలెక్టరేట్‌లో అధికారులతో ఆయన సమీక్షించారు. భోగాపురం విమానాశ్రయ సమస్యలన్నీ కొలిక్కి వచ్చాయన్నారు. గిరిజన వర్సిటీకి భూసేకరణ సమస్యపై ఇంకా రైతులతో చర్చించాలని తెలిపారు.

మోదీ, పవన్​ భేటీపై బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.