ప్రజల కోసం నాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారని.. నేడు ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. ఇటీవల వర్షాలతో నష్టపోయిన ప్రాంతాలను కేంద్ర బృందం సభ్యులు పర్యటిస్తారని.. నష్టపోయిన వారిని ఆదుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలకు సరైన వైద్యం అందుతుందని మంత్రి అన్నారు.
ఇదీ చదవండి: దేశంలో 88 లక్షలు దాటిన కరోనా కేసులు