ETV Bharat / state

వైద్య కళాశాల ఏర్పాటుపై మంత్రి బొత్స సమీక్ష - news of medical college in vizayanagaram

విజయనగరం జిల్లాకు మంజూరైన వైద్యకళాశాల ఏర్పాటుపై మంత్రి బొత్స అధికారులతో సమీక్ష జరిపారు. స్థల సేకరణ, కళాశాల ప్రారంభం వంటి అంశాలపై చర్చించారు.

minister-bosta-review-on-medical-college-in-vizayanagram-district
author img

By

Published : Oct 22, 2019, 9:23 PM IST

విజయనగరం జిల్లాకు మంజూరైన ప్రభుత్వ వైద్య క‌ళాశాల‌ ఏర్పాటుపై మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష జరిపారు. ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాల‌నే అంశంపై త్వర‌లోనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంద‌ని తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా వైద్యకళాశాలకు ప్రతిపాదించిన స్థలాలను మంత్రి పరిశీలించారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.