విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణానికి చెందిన రమణ (42) అనే వ్యక్తి పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. పశువులను మేతకు తీసుకెళ్లి… తిరిగి ఇంటికి వెళ్తుండగా ఘటన జరిగింది. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
వ్యక్తి ఆకస్మిక మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బొబ్బిలి పురపాలక అధ్యక్షుడు మురళీ కృష్ణ, ఎస్సై ప్రసాద్ రావు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
ఇదీ చదవండి: