ETV Bharat / state

కాంగ్రెస్ పార్టీకి కిషోర్ చంద్రదేవ్ రాజీనామా - kishore chandra dev

పార్టీలో సీనియర్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని..అందుకే రాజీనామా చేస్తున్నట్లు మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ అన్నారు.

కిశోర్ చంద్రదేవ్ రాజీనామా
author img

By

Published : Feb 3, 2019, 7:10 PM IST

కిశోర్ చంద్రదేవ్
విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్ కాంగ్రెస్ పార్టీకి కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 45 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో నేడు రాజీనామా బాధాకరంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నీ భూస్థాపితం చేయడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని..అందుకే తాను బయటకు వస్తున్నట్లు స్పష్టం చేశారు. నైతిక విలువలతో ఉన్నందునే ఇంతవరకు ఏ పార్టీలోకి వెళ్లలేదని.. ఏ పార్టీలో చేరేది త్వరలో వెల్లడిస్తానన్నారు.
undefined

Sonipat (Haryana), Feb 03 (ANI): People staying in the industrial periphery of Sonipat district's Saboli, Nathupur, Kundli, Akbarpur Barota Safiabad and Sersa are not only breathing deadly air but also paying heavily for polluted water due to industrial waste. The industrial belt has several plastic, rubber and polyester factories of medium and large scale which is directly affecting normalcy along with the deteriorating environment. People of these villages are battling with air and water-borne diseases among which skin infection and cancer are most common. A study shows industrial pollution contains dioxin, nitrogen dioxin, furan and benzene which are highly toxic and can cause reproductive and developmental problems, damage the immune system, interfere with hormones and also cause cancer. A resident of Saboli village who is suffering from cancer said: "I was detected with throat cancer in August 2018. The source of our drinking water is getting severely affected due to industrial waste. Of course, we can reach a solution but corruption is blocking our path."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.