విజయనగరం జిల్లాలో జ్యోతిరావుపూలే జయంతి వేడుకలు జరిగాయి. జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్.. కలెక్టరేట్ వెలుపల ఉన్న పూలే కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. లాక్డౌన్ను ప్రతిఒక్కరూ పాటించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ముద్దాడ మధు, బీసీ ఉపాధ్యాయ విభాగం సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: