విజయనగరం జిల్లా బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (BUDA) ఛైర్‌పర్సన్‌గా ఇంటి పార్వతిగా నియమించారు. ఈ మేరకు ఇంటి పార్వతిని నియమిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లపాటు బుడా ఛైర్‌పర్సన్‌గా ఇంటి పార్వతి కొనసాగనున్నారు. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి నోటిఫికేషన్ జారీ చేశారు.
ఇదీ చదవండి