విజయనగరం జిల్లా సాలూరు ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కొందరు దుండగులు చనిపోయిన ఆడశిశువును సంచిలో వేసి ఆస్పత్రి ఆవరణలో పడేసి పరారయ్యారు.ఆవరణలో చిందరవందరగా పడి ఉన్న శిశువు మృతదేహాన్ని విధులకు వచ్చిన సిబ్బంది గమనించారు. శిశువు మృతదేహాన్ని సంచిలో పెట్టి భద్రపరిచారు.
ఇదీ చదవండి: