విజయనగరం జిల్లాలో బల్లి పడిన ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పార్వతీపురం పురపాలక పాఠశాలలో ఆహారంలో బల్లి పడింది. ఆ ఆహారం తిన్న 27 మందిని పాఠశాల సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
FOOD POISON: బల్లి పడిన ఆహారం తిని 27 మంది విద్యార్థులకు అస్వస్థత - ఏపీ తాజా వార్తలు
Illness for students in vijayanagaram
13:35 August 23
27 మంది విద్యార్థులకు అస్వస్థత
13:35 August 23
27 మంది విద్యార్థులకు అస్వస్థత
విజయనగరం జిల్లాలో బల్లి పడిన ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పార్వతీపురం పురపాలక పాఠశాలలో ఆహారంలో బల్లి పడింది. ఆ ఆహారం తిన్న 27 మందిని పాఠశాల సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
Last Updated : Aug 23, 2021, 1:58 PM IST