వాహన తనిఖీ శిక్షణలో ఐఏఎస్ అధికారి - IAS training officer kethan check the vehicles as a trafic police
విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఐఏఏస్ శిక్షణలో ఉన్న కేతన్ పోలీసు అధికారిగా విధులు నిర్వర్తించారు. ఏఎస్పీ సుమిత్ గరుడతో కలిసి పట్టణ శివారులో వాహన తనిఖీలు చేశారు. పట్ణణంలో ట్రాఫిక్ నియంత్రణకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్, పత్రాలు లేని వాహనాదారులకు అపరాధరుసుం విధించారు. ఈ కార్యక్రమంలో సీఐ దాశరథి, ఎస్ఐలు పాల్గొన్నారు.