ETV Bharat / state

మద్యానికి డబ్బులివ్వలేదని.. భార్యను కడతేర్చిన భర్త - husband

మద్యం తాగడానికి డబ్బు ఇవ్వలేదన్న అక్కసుతో ఓ భర్త భార్యను హతమార్చాడు. విజయనగరం జిల్లాలో ఈ ఘోరమైన ఘటన చోటు చేసుకుంది

మద్యానికి డబ్బివ్వలేదని భార్యను చంపిన భర్త
author img

By

Published : Apr 29, 2019, 1:48 PM IST

మద్యానికి డబ్బివ్వలేదని భార్యను చంపిన భర్త

విజయనగరం జిల్లా మక్కువ మండలం మూలవలసలో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. మద్యం తాగడానికి డబ్బు ఇవ్వలేదన్న అక్కసుతో ఓ భర్త.... భార్యను హతమార్చాడు. జంబలి ఎరకయ్య ఆదివారం రాత్రి మద్యం తాగడానికి భార్య చిన్నమ్మను డబ్బులు అడిగాడు. అందుకు ఆమె నిరాకరించింది. ఇద్దరి మధ్య కొంత సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఘర్షణకు దారి తీయటంతో... ఎరకయ్య కత్తితో భార్యపై దాడి చేశాడు... ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
ఎరకయ్య పారిపోయే ప్రయత్నం చేయగా... స్థానికులు నిర్బంధించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఎరకయ్యను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి

నాలుగేళ్లు సహాజీవనం చేశాక వదిలేశాడు'

Intro:AP_ONG_21_29__DWAJA STAMBAM PRATISTA_AVB_C1
CELLNO---9100075307
CENTRE--- GIDDALUR
CONTRIBUTOR --- CHANDRASEKHAR

ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలో ,నూతనంగా నిర్మించబడిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ధ్వజస్తంభ మరియు నవగ్రహాలు ప్రతిష్ట కార్యక్రమం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి కి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు

Body:AP_ONG_21_29__DWAJA STAMBAM PRATISTA_AVB_C1

Conclusion:AP_ONG_21_29__DWAJA STAMBAM PRATISTA_AVB_C1

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.