తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలిగా విజయనగరం జిల్లాకు చెందిన గుమ్మడి సంధ్యారాణి ఎంపికయ్యారు. తనపై నమ్మకముంచి పోలిట్ బ్యూరో సభ్యురాలిగా పదవి ఇచ్చిన తెదేపా అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని సంధ్యారాణి తెలిపారు.
ఇదీ చదవండి:
వచ్చే ఎన్నికల్లో తెదేపాను అధికారంలోకి తేవడమే లక్ష్యం: అచ్చెన్న