ETV Bharat / state

అధికారుల నిర్లక్ష్యం... సమస్యల వలయంలో వసతిగృహం - నీలకంఠ పురంలో వసతి గృహ సమస్యలు

ఇరుకు గదులు... అద్వానంగా ఉన్న మరుగుదొడ్లు... అంతంతమాత్రంగా తాగునీరు... తలుపులు లేని గదులు. నిత్యం దోమల బెడద... బిక్కుబిక్కుమంటూ చదువులు... ఇదీ విజయనగరం జిల్లా నీలకంఠపురం గిరిజన బాలుర సంక్షేమ వసతిగృహ విద్యార్థులు దుస్థితి.

విజయనగరంలో వసతి గృహ సమస్యలు
author img

By

Published : Nov 23, 2019, 5:33 PM IST

అధికారుల నిర్లక్ష్యం... సమస్యల వలయంలో వసతిగృహం

విజయనగరం జిల్లా కురుపాం మండలం నీలకంఠపురం పరిధిలోని... గిరిజన బాలుర సంక్షేమ వసతి గృహంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. మరుగుదొడ్లు అద్వానంగా ఉన్నాయి. వీటిని వినియోగించేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తిత్లి తుపాను సమయంలో డైనింగ్ హాలు పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. అప్పటి నుంచీ మరమ్మతులకు నోచుకోలేదు. విద్యార్థులకు ఏర్పాటు చేసిన బాత్​రూంలకు రన్నింగ్ వాటర్ సదుపాయం లేదు. ఫలితంగా నిరుపయోగంగా ఉన్నాయి. విద్యార్థులు సమీపంలో ఉన్న వాగుకు వెళ్లి స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ ఏళ్లతరబడి సమస్యలు తిష్టవేసినా... పట్టించుకున్నవారే లేరు. ఫలితంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇదీ చదవండి

రాయితీపై ఉల్లి విక్రయాలు ప్రారంభం

Intro:వసతి గృహంలో పలు సమస్యలు... ఇదేం వసతి...
వసతి గృహంలో సమస్యల తిష్ట..

Body:ఇదేం వసతి...
వసతి గృహంలో సమస్యల తిష్ట..
అవస్థలు తీర్చాలని విద్యార్థుల వేడుకోలు...
విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో
ఇరుకు గదుల్లో అద్వానంగా ఉన్న మరుగుదొడ్లు అంతంతమాత్రంగా తాగునీరు తలుపులు లేని గదులు నిత్యం దోమల బెడద బిక్కుబిక్కుమంటూ జీవనం ఇది ఇది నీలకంటాపురం పంచాయతీలోని గిరిజన బాలుర సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు దుస్థితి ఇక్కడ ఏళ్లతరబడి సమస్యలు తిష్ట వేసిన పట్టించుకున్న నాధుడే లేకుండా పోయారు ఫలితంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కురుపాం మండలం నీలకంఠ పురం పరిధిలోని గిరిజన బాలుర సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి మరుగుదొడ్లు అద్వానంగా ఉన్నాయి వీటిని వినియోగించేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తిత్లి తుఫాను సమయంలో పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు భోజనం చేసే డైనింగ్ హాలు పైకప్పులు పూర్తిగా ధ్వంసమైంది అప్పటినుంచే మరమ్మతులకు నోచుకోని లేదు పాఠశాల ఆవరణలో కాలువల్లో పూడికలు తీయకపోవడంతో వాడుక నీరంతా అక్కడే నిలిచిపోతుంది విద్యార్థులకు ఏర్పాటుచేసిన స్థాన వాటికలకు కు రన్నింగ్ వాటర్ సదుపాయం కల్పించకపోవడంతో నిరుపయోగంగా గా మారాయి దీంతో విద్యార్థులు సమీపంలో ఉన్న గడ్డలకు వాగులకు వెళ్లి స్నానాలు చేస్తున్నారు పాఠశాల చుట్టూ ప్రహరీ లేకపోవడంతో మూగజీవాలు పాఠశాలలో కి వచ్చి చి మొక్కలను నాశనం చేస్తున్నాయి పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయి అని విద్యార్థులు వాపోతున్నారు.

Conclusion:వసతి గృహంలో పలు సమస్యలు...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.