ETV Bharat / state

పోలీసుల పేరుతో నగల వ్యాపారికి టోకరా - robbery

పోలీసులమని చెప్పి ఓ నగల వ్యాపారిని దుండగులు మోసం చేశారు. సుమారు రూ.30లక్షల విలువైన సొత్తును ఎత్తుకెళ్లారు.

బంగారం
author img

By

Published : Jul 26, 2019, 11:24 PM IST

విజయనగరంజిల్లా పార్వతీపురంలో పోలీసులమంటూ ఓ నగల వ్యాపారిని టోకరా వేశారు. సుమారు రూ.30 లక్షల విలువైన 390 గ్రాముల నగలను దుండగులు అపహరించారు. బాధితుడు ఒంగోలుకు చెందినవాడు. ఆర్డర్ల కోసం పార్వతీపురం దుకాణాలకు నగలు సరఫరా చేస్తుంటాడు. జరిగిన విషయాన్ని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి.

కృష్ణమూర్తి ... తెదేపాలో క్రియాశీలక వ్యక్తి : కళా

Intro: FILE NAME : AP_ONG_41_26_GUTKALU_PATTIVATA_AVB_AP10068
CONTRIBUTOR : K. NAGARAJU - CHIARALA ( PRAKASAM ) కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899

యాంకర్ వాయిస్ : ప్రకాశంజిల్లా చిన్నగంజాం మండలం పెద్దగంజాంలొ నిషేదిత గుట్కా పొట్లాలను పోలీసులు పట్టుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.... పెద్దగంజాం కు చెందిన నంబూరి వెంకట్రావు, నిడమానూరి సుబ్బారావు, అమరా రంగనాధ్ అనె ముగ్గురు వ్యాపారులనుండి నాలుగు బస్తాల గుట్కా, ఖైనీ పొట్లాలను స్వాదీనం చేసుకున్నారు... ఈ సందర్భంగా ఇంకొల్లు సి.ఐ రాంబాబు మాట్లాడుతూ రాబడిన సమచారం మేరకు చిన్నగంజాం ఎస్‍.ఐ లక్ష్మీ భవాని తమ సిబ్బందితో వెళ్ళి దాడులు నిర్వహించామన్నారు.. నిషేదిక గుట్కా పొట్లాలను స్వాదీనం చేసుకున్నారని వాటివిలువ 66 వేలరూపాయలు ఉంటుందని నిందితులను కోర్టుకు హాజరుపరచనున్నట్లు సి.ఐ రాంబాబు చెప్పారు.

బైట్ : ఆర్. రాంబాబు - సి.ఐ, ఇంకొల్లు. Body:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899Conclusion:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.