ETV Bharat / state

GAzette: విజయనగరం జిల్లాలోని జేఎన్‌టీయూ కళాశాలను వర్సిటీగా మారుస్తూ గెజిట్ జారీ - Vizianagaram District

Gazette for Vizianagaram JNTU College to a Varsity: విజయనగరం జిల్లాలోని జేఎన్‌టీయూ కళాశాలను జేఎన్‌టీయూ- గురజాడ వర్సిటీగా మార్పు చేస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది.

vzm jntu
vzm jntu
author img

By

Published : Jan 13, 2022, 10:59 PM IST

విజయనగరం జిల్లాలోని జేఎన్‌టీయూ కళాశాలను వర్సిటీగా మారుస్తూ.. ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ప్రభుత్వం తాజా ఆదేశాలతో కళాశాల ఇకనుంచి పూర్తిస్థాయి వర్సిటీగా మారనుంది. కళాశాలను జేఎన్‌టీయూ- గురజాడ వర్సిటీగా మార్పు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రూ.25 కోట్లతో చేపట్టిన విశ్వవిద్యాలయ అభివృద్ధి పనులకు మంత్రులు సురేశ్‌, బొత్స సత్యనారాయణ శంకుస్థాపన చేశారు.

ఇదీ చదవండి: Rudakota mystery: రూడకోటలో అంతుచిక్కని శిశు మరణాలు.. ఊరొదిలి వెళ్తున్న బాలింతలు, గర్భిణులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.