విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర కూడలిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కారులో అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. వారి నుంచి అరకిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేశారు.
గంజాయి రవాణా చేస్తున్న ముఠా అరెస్టు - గంజాయి రవాణా చేస్తున్న ముఠా అరెస్టు
కారులో గంజాయిని తరలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను విజయనగరం జిల్లా బొడ్డవర కూడలి వద్ద పోలీసులు పట్టుకున్నారు. వారి వద్దనుంచి అరకిలో గంజాయిని స్వాధీనం చేసుకొని... నిందితులపై కేసులు నమోదు చేశారు.

గంజాయి రవాణా చేస్తున్న ముఠా అరెస్టు