విజయనగరంలోని మెయిన్ రోడ్డులో ఉన్న యం.కె సెల్ఫోన్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఫోన్లు, విడిభాగాలు దగ్ధమయ్యాయి. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించటంతో చుట్టూ దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ ద్వారా ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
సెల్ఫోన్ దుకాణంలో అగ్నిప్రమాదం...దగ్ధమయిన ఫోన్లు - fire accident in vizainagaram
విజయనగరంలోని ఓ సెల్ ఫోన్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆదుపులోకి తెచ్చారు.
సెల్ఫోన్ దుకాణంలో అగ్నిప్రమాదం...దగ్ధమయిన ఫోన్లు
విజయనగరంలోని మెయిన్ రోడ్డులో ఉన్న యం.కె సెల్ఫోన్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఫోన్లు, విడిభాగాలు దగ్ధమయ్యాయి. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించటంతో చుట్టూ దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ ద్వారా ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: 'కరోనా బాధితులను ప్రభుత్వం మనుషుల్లా చూడటం లేదు'