ETV Bharat / state

పంట పొలాల్లో గజరాజుల హల్​చల్! - జియ్యమ్మవలస మండలంలో ఏనుగులు బీభత్సం వార్తలు

విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం గవరమ్మపేట, వెంకటరాజపురం, బాసంగి గ్రామాల్లో ఏనుగుల సంచారంతో.. స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పంటపొలాల్లో తిష్టవేసిన గజరాజుల వల్ల ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు.

elephants in crops at jiyyammavalasa zone
పంటపొలాల్లో తిరుగుతున్న ఏనుగులు
author img

By

Published : Apr 9, 2021, 10:24 AM IST

పంటపొలాల్లో తిరుగుతున్న ఏనుగులు

విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం గవరమ్మపేట, వెంకటరాజపురం, బాసంగి గ్రామాల్లో.. గజరాజులు తిష్టవేశాయి. పంట పొలాల్లో తిరుగుతూ రైతులను భయపెడుతున్నాయి.
అంతేగాక గ్రామాల సమీపంలోకి రావటంతో అందరు ఆందోళనకు చెందుతున్నారు. కోమరాడ, గరుగుబిల్లి మండలాల్లో సంచరిస్తూ.. తోటపల్లి ప్రాజెక్టు గుండా జియ్యమ్మవలస మండలంలోకి ఏనుగులు ప్రవేశించాయి. అప్రమత్తమైన అటవీ అధికారులు, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో దండోరా వేయించారు. పొలం పనులకు ఎవరూ వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

ఇదీ చూడండి. ఓ వైపు కోవిడ్ ..మరో వైపు గుట్టలుగా చెత్త

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.