పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయకుండా పాఠశాలల్లో 15 ఏళ్ల నుంచి వంట చేస్తున్న సిబ్బందిని తొలగించడం అన్యాయమని సీఐటీయూ నాయకులు సాంబమూర్తి అన్నారు. విజయనగరం జిల్లా కురుపాం జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో వారు నిరసన చేపట్టారు. ప్రభుత్వం సక్రమంగా బడ్జెట్ ఇవ్వకపోయినా, వేతనాలు రాకపోయినా అప్పు చేసి విద్యార్థులకు భోజనం వడ్డించారని అన్నారు.
వంట సిబ్బందిని తొలగించడం అన్యాయం - vizianagaram district newsupdates
విజయనగరం జిల్లా కురుపాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వంట సిబ్బందిని తొలగించడం అన్యాయమని సీఐటీయూ నాయకులు అన్నారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయకుండా వంట చేస్తున్న సిబ్బందిని తొలగించటం అన్యాయమని అన్నారు.
వంట సిబ్బందిని తొలగించడం అన్యాయం
పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయకుండా పాఠశాలల్లో 15 ఏళ్ల నుంచి వంట చేస్తున్న సిబ్బందిని తొలగించడం అన్యాయమని సీఐటీయూ నాయకులు సాంబమూర్తి అన్నారు. విజయనగరం జిల్లా కురుపాం జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో వారు నిరసన చేపట్టారు. ప్రభుత్వం సక్రమంగా బడ్జెట్ ఇవ్వకపోయినా, వేతనాలు రాకపోయినా అప్పు చేసి విద్యార్థులకు భోజనం వడ్డించారని అన్నారు.
ఇదీ చూడండి. జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.1,926 కోట్లు మంజూరు

TAGGED:
విజయనగరం జిల్లా వార్తలు