ETV Bharat / state

విద్య నేర్పిన గురువుకు... వినూత్న నివాళి - గురువుకు ఘనమైన నివాళి

సాలూరు పట్టణంలోని ప్రధాన రహదారిలో పాడెపై మృతదేహాన్ని నలుగురు మోసుకుంటూరు వెళ్తున్నారు. వీరి ముందు కొందరు వ్యక్తులు కర్రలు, కత్తులు చేతపట్టి సాము చేస్తున్నారు. వింతగా అనిపించటంతో ప్రజలందరూ గుమిగూడారు. పాడె ముందు ఈ విన్యాసాలేంటని అనుకున్నారు. కానీ ఆ తరువాత విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయారు.

Disciples paid tribute to the teacher in different way
విద్య నేర్పిన గురువుకు... వినూత్న నివాళి
author img

By

Published : Jan 1, 2020, 11:39 PM IST

విద్య నేర్పిన గురువుకు... వినూత్న నివాళి

విద్య నేర్పిన గురువుకు వినూత్నంగా నివాళి అర్పించారు ఆయన శిష్యులు. విజయనగరం జిల్లా సాలూరు పట్టణానికి చెందిన నాగిరెడ్డి మంగళవారం మృతిచెందారు. ఈయన గత 50 ఏళ్లుగా స్థానికులు, పరిసర ప్రాంత ప్రజలకు సాము నేర్పేవారు. ఆయన వద్ద విద్య నేర్చుకున్న వారంతా బుధవారం అంతిమయాత్రకు హాజరయ్యారు. తమ గురువు నేర్పిన విద్యను శవయాత్రలో ప్రదర్శించారు. కర్రలు, కత్తులు చేతపట్టి సాము చేస్తూ గురువుకు నివాళి అర్పించారు. గురువు రుణం తీర్చుకోవడానికే అంతిమయాత్రకు హాజరై సాము చేశామని వారు చెప్పారు.

ఇదీ చదవండి:'కేసీఆర్​కు సాధ్యం కానిది... జగన్ చేసి చూపించారు'

Intro:అంతిమయాత్రకు ముందు కర్ర, కత్తి సాము చేస్తున్న శిష్యులు మృతి చెందిన నాగిరెడ్డి
గురు రుణం తీర్చుకునే లా
అంతిమయాత్రలో కర్ర, కత్తి సాము చేసిన శిష్యులు
విజయనగరం జిల్లా సాలూరు పట్టణ ప్రధాన రహదారిలో బుధవారం మృతదేహాన్ని నలుగురు మోసుకుంటూ వెళుతున్నారు. వారి వెంట కుటుంబ సభ్యులు వారికి సంబంధించిన వ్యక్తులు విచారంతో వెళ్తున్నారు.కానీ అంతిమయాత్రకు ముందుగా కొంత మంది వ్యక్తులు కర్రలు కత్తులు పట్టి సాము చేస్తున్నారు. ఇదేంటి అని వింతగా చూడటం పట్టణ ప్రజలు వింత అయింది. ఎందుక ఏంట్రా అనుకుంటే విద్య నేర్పిన గురువు అవును మృతిచెందారు. శిష్యులు సేవ యాత్రలో పాల్గొని ఆయన నేర్పిన విద్యను ప్రదర్శిస్తూ ఆయనకు నివాళి అర్పించారు. విద్య నేర్పిన గురువు గుర్తు చెందితే కన్నీరు మున్నీరై గెలిపిస్తారు. తిండి తిప్పలు లేకుండా ఉపవాసం ఉంటారు. శవ యాత్ర కు డబ్బులు వాయిస్తారు. కానీ నీ సాలూరు పట్టణంలో లో అలా జరగలేదు. తమకు కర్ర, కత్తి సాము నేర్పిన గురువు మృతి చెందితే అంతిమయాత్రలో పాల్గొని కర్రీ చేశారు పట్టణంలోని నైన వీధికి చెందిన కాగితాల నాగిరెడ్డి మంగళవారం రాత్రి మృతి చెందారు. ఈయన గత 50 ఏళ్లుగా స్థానికులు పరిసర ప్రాంత ప్రజలకు సాము నేర్పేవాడు ఆయన వద్ద విద్య నేర్చుకున్న వారంతా బుధవారం అతని దహన సంస్కారాలు కు హాజరయ్యారు. శిష్యులు కర్ర కత్తి పట్టి శవ యాత్ర కు ముందుగా స్వామి చేస్తూ గురువుకు ఇలా నివాళి అర్పించారు విద్య నేర్పిన గురువు రుణం తీర్చుకోవడానికి అంతిమయాత్రలో పాల్గొని చేస్తున్నట్లు చెప్పారుBody:UdddConclusion:Hxdd
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.