బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. మరో 12 గంటల్లో తుపానుగా మారనున్నట్టు వాతావరణ నిపుణులు తెలిపారు. ప్రస్తుతం వాయుగుండం వాయవ్య దిశగా కదులుతోందన్నారు. ఈ నెల 10 నాటికి దక్షిణ ఒడిశా తీర ప్రాంతం వద్ద తీరం దాటనుందని.. ఈ కారణంగా ఉత్తర కోస్తాంధ్ర, బంగాల్, ఒడిశాలో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపారు.
3 రోజుల్లో తుపాను.. కోస్తాకు భారీ వర్ష సూచన - 3 రోజుల్లో తుపానుగా మారనున్న వాయుగుండం
కోస్తాంధ్రకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. మరో 3 రోజుల్లో తుపానుగా మారనున్నట్టు తెలిపింది.

Conclusion: