ETV Bharat / state

విధుల నుంచి తొలగించారంటూ కొవిడ్ కాంట్రాక్ట్ వైద్యుల నిరసన - విజయనగరంలో కొవిడ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళన వార్తలు

తమ గడువు కాలం ముగియక ముందే.. విధుల నుంచి తొలగించారంటూ కొవిడ్ కాంట్రాక్ట్ వైద్యులు విజయనగరంలో నిరసన చేపట్టారు. ఇచ్చిన అపాయింట్​మెంట్ ప్రకారం 6 నెలల వరకు సర్వీసు కొనసాగించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

covid contract doctors protest at vizianagaram
విధుల నుంచి తొలగించారంటూ కొవిడ్ కాంట్రాక్ట్ వైద్యుల నిరసన
author img

By

Published : Jan 23, 2021, 12:57 PM IST

కొవిడ్ కాంట్రాక్టు వైద్యలకు.. ప్రభుత్వం ఆరు నెలల పాటు విధులు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. అపాయింట్​మెంట్ ప్రకారం ఆరు నెలలు పూర్తి కాకుండానే విధుల నుంచి తొలగించారంటూ.. విజయనగరంలో తాత్కాలిక వైద్యులు మహారాజా ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగారు.

6 నెలల వరకు తమ సర్వీసుని కొనసాగించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో కుటుంబాలను సైతం విడిచిపెట్టి ప్రజల ప్రాణాలను కాపాడిన తమను.. అకస్మాత్తుగా విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

మూడు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు... ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.