ETV Bharat / state

బీమా సౌకర్యం కల్పించాలంటూ పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన - sringavarapukota latest news

విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. రూ. 50లక్షల బీమా సౌకర్యంతో పాటు, భద్రతా పరికరాలు అందించాలని డిమాండ్ చేశారు.

Concern of sanitation workers in Shringavarapukota vijayanagaram district
శృంగవరపుకోటలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన
author img

By

Published : Aug 26, 2020, 3:44 PM IST

రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేపట్టారు. పంచాయతీలో పనిచేస్తున్న 40 మంది కార్మికులు విధులు బహిష్కరించి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

సీపీఎం అనుబంధ సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ ధర్నా చేపట్టారు. కొవిడ్ విజృంభిస్తున్న సమయంలో... విధులు నిర్వహిస్తున్న తమకు భద్రతా పరికరాలు అందించాలని కోరారు. తమ డిమాండ్లను అంగీకరిస్తూ లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకు విధులకు హాజరుకాబోమని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

రాజధానిగా అమరావతివైపే ప్రజల మొగ్గు... వెబ్‌సైట్‌ పోలింగ్‌లో 93 శాతం మంది ఓటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.