ETV Bharat / state

వెటర్నరీ కళాశాల నిర్మాణ పనులు తనిఖీ చేసిన కలెక్టర్ - vizianagaram

విజయనగరం జిల్లా గరివిడిలో వెటర్నరీ కళాశాల నిర్మాణ పనులను... కలెక్టర్ హరి జవహర్​లాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

కలెక్టర్
author img

By

Published : Jul 19, 2019, 3:58 AM IST

వెటర్నరీ కళాశాల నిర్మాణ పనులు తనిఖీ చేసిన కలెక్టర్

విజయనగరం జిల్లా గరివిడి మండలంలో వెటర్నరీ కళాశాల నిర్మాణ పనులను ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలని.. కలెక్టర్ జవహరిలాల్ అధికారులను ఆదేశించారు. పనులను ఉన్నతాధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలుర, బాలికల వసతి గృహాలు, పరిపాలక భవనం, క్యాంటిన్ నిర్మాణ పనులను పరిశీలించారు. కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. సుమారు 59 కోట్ల 65 లక్షలతో నిర్మాణ బాధ్యతలను హయగ్రీవ ఇన్ఫోస్ట్రక్చర్ సంస్థకు టెండర్ల ద్వారా ఇచ్చామని తెలిపారు.

ఇది కూడా చదవండి

కరుణించిన వరుణుడు... ఆనందంలో అన్నదాతలు

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కు పంపగలరు.
కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
Ap_Atp_47_04_Agitation_Againest_Govt_Proposal_AVB_C8

Body:ప్రతి పార్లమెంట్ కేంద్రాన్ని జిల్లాగా జిల్లాగా అ ప్రకటించే విషయంలో లో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ప్రజల నుంచి వ్యతిరేకత వినిపిస్తోంది. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉండే అనంతపురం జిల్లా కదిరిని ప్రస్తుత చిత్తూరు జిల్లా మదనపల్లె విలీనం చేసి కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ సబ్ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్ కేంద్రంగా ఉన్న కదిరి నే కొత్త జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇది సాధ్యం కానీ పక్షంలోపుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ఏర్పాటుచేయాలని పుట్టపర్తి జిల్లాసాధనసమితి కదిరిలో ఆందోళన చేపట్టింది.కదిరిని మదనపల్లె లో కలపాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాసంఘాల సహకారంతో ఆందోళనలకు సిద్ధమవుతామని ప్రకటించారు.

Conclusion:బైట్
శరత్ కుమార్ రెడ్డి, పుట్టపర్తి జిల్లా సాధన సమితి కన్వీనర్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.