విజయనగరం జిల్లా కస్పా మున్సిపల్ ఉన్నత పాఠశాల ఘటనపై కలెక్టర్ హరి జవహర్ లాల్ విచారణకు ఆదేశించారు. కుళ్లిన కోడిగుడ్లు పూడ్చిన అంశంపై విచారణాధికారిగా మధ్యాహ్న భోజన ఏడీఏ అరుణజ్యోతిని నియమించారు. డీఈవో, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుల దగ్గర నుంచి అరుణజ్యోతి వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చూడండి. పీల్చే గాలికి పన్ను వసూలు చేస్తారేమో!: లోకేశ్