ETV Bharat / state

పవన్ కల్యాణ్‌ కొలుకోవాలని పైడితల్లి అమ్మవారికి అభిమానుల పూజలు - vijayanagaram updates

కరోనా నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ త్వరలోనే కోలుకోవాలని విజయనగరం జిల్లా చిరంజీవి యువత శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్​ ఆరోగ్యం సంపూర్ణంగా బాగుండాలని వేడుకున్నామని తెలిపారు.

Pawan Kalyan
పవన్ కల్యాణ్‌
author img

By

Published : Apr 18, 2021, 10:41 AM IST

విజయనగరం జిల్లా చిరంజీవి యువత.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ త్వరగా కొలుకోవాలంటూ శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం సంపూర్ణంగా బాగుండాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. ఆయన కోలుకుని విజయనగరం అమ్మవారిని దర్శించుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆదాడ మోహన్, అభిమానులు పాల్గొన్నారు.

ఇదీ చదవండీ.. బోగస్‌ కంపెనీ మోసంలో... పోలీసుల భాగస్వామ్యం??

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.