విజయనగరం జిల్లా సాలూరు మండలం కోదు కరకవలసలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల నడుస్తుంది. 2016 సంవత్సరంలో బోరు మరమ్మతులకు గురై మూలన పడింది. తాగునీటికి ఇబ్బంది పడుతున్న విద్యార్థులు... గ్రామంలోని రక్షిత మంచినీటి పథకం వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. అక్కడి నుంచి బకెట్లలో తీసుకొచ్చి వాడుకుంటున్నారు.
ఇదీ చదవండి...