విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ తెదేపా ఇన్ ఛార్జ్ నరసింహప్రియ థాట్రాజ్ కరోనాతో మృతి చెందటం పట్ల పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గిరిజనుల అభివృద్ధికి, వారి హక్కులకోసం, సమస్యల పరిష్కారానికి నరసింహప్రియ థాట్రాజ్ అలుపెరగకుండా కృషి చేశారని చంద్రబాబు కొనియాడారు. నిస్వార్థంగా ప్రజా సేవలో కొనసాగుతూ, తెదేపా బలోపేతానికి కృషి చేసిన థాట్రాజ్ సేవలు చిరస్మరణీయమని నారా లోకేశ్ పేర్కొన్నారు.
-
కురుపాం తెలుగుదేశం ఇన్‌చార్జ్ నరసింహప్రియ థాట్రాజ్ గారి మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. గిరిజన సమస్యల పరిష్కారానికి, హక్కుల పరిరక్షణకు, అభివృద్ధికి విశేష కృషి చేసిన నరసింహప్రియగారి మృతి పార్టీకి తీరని లోటు. థాట్రాజ్ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను pic.twitter.com/wJRZV0NXH2
— N Chandrababu Naidu (@ncbn) May 31, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">కురుపాం తెలుగుదేశం ఇన్‌చార్జ్ నరసింహప్రియ థాట్రాజ్ గారి మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. గిరిజన సమస్యల పరిష్కారానికి, హక్కుల పరిరక్షణకు, అభివృద్ధికి విశేష కృషి చేసిన నరసింహప్రియగారి మృతి పార్టీకి తీరని లోటు. థాట్రాజ్ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను pic.twitter.com/wJRZV0NXH2
— N Chandrababu Naidu (@ncbn) May 31, 2021కురుపాం తెలుగుదేశం ఇన్‌చార్జ్ నరసింహప్రియ థాట్రాజ్ గారి మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. గిరిజన సమస్యల పరిష్కారానికి, హక్కుల పరిరక్షణకు, అభివృద్ధికి విశేష కృషి చేసిన నరసింహప్రియగారి మృతి పార్టీకి తీరని లోటు. థాట్రాజ్ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను pic.twitter.com/wJRZV0NXH2
— N Chandrababu Naidu (@ncbn) May 31, 2021
ఇదీ చదవండి