సాలూరులో 3 రాజధానులకు మద్దతుగా బైక్ ర్యాలీ - saluru byke rally
3 రాజధానులకు మద్దతుగా విజయనగరం జిల్లా సాలూరులో ద్విచక్ర ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే రాజన్నదొర ఆధ్వర్యంలో భారీ ఎత్తున వైకాపా కార్యకర్తలు విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలంటూ నినదించారు. అనంతరం వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
Intro:విశాఖపట్నం రాజధాని కావాలంటూ 3 రాజధానుల కు మద్దతుగా ఈరోజు విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ఎమ్మెల్యే రాజన్నదొర ఆధ్వర్యంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇదే విధముగా రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే రాజన్న గారు పూలమాలవేసి రుBody:YdsConclusion:Gds