ETV Bharat / state

పార్వతీపురంలో ఘనంగా బాలవికాస ఆవిర్భావ దినోత్సవం - undefined

విజయనగరం జిల్లా పార్వతీపురంలోని కంచర వీధి సత్యసాయి మందిరంలో బాలవికాస ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు.

ఘనంగా పార్వతీపురంలో బాలవికాస ఆవిర్భావ దినోత్సవం
author img

By

Published : Sep 8, 2019, 11:24 PM IST

ఘనంగా పార్వతీపురంలో బాలవికాస ఆవిర్భావ దినోత్సవం

చిన్న వయసులోనే క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చింతన, మంచి నడవడికను బాలల్లో పెంపొందించేందుకు బాల వికాస కేంద్రాలు దోహదపడతాయని వక్తలు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఆదివారం బాలవికాస ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సత్యసాయి మందిరాల్లో ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ముందుగా పిల్లలు సాయి పల్లకిని ఊరేగించారు. అనంతరం మందిరంలో అర్చన, అష్టోత్తరాలతో పూజలు నిర్వహించారు. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. చిన్నారులకు బహుమతుల ప్రదానం చేశారు.

ఇదీ చదవండి:

చాకెట్ల గణపయ్య... ఎంతో తియ్యనయ్యా..

Intro:. రైతులు కూరగాయల పంటలను నేల మీద సాగు చేసి దిగుబడి కూడా రాక పూర్తిగా నష్టపోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం రైతులకు ఉద్యాన శాఖ పందిరి సాగు పై అవగాహన కల్పించారు. ఈ సాగుతో పంటల చేపట్టిన రైతులకు మంచి దిగుబడులు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. పెట్టుబడి ఖర్చులు కూడా చాలావరకు తగ్గుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులకు ఈటీవీ జైకిసాన్ కథనం వాయిస్ ఓవర్,1 నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతాలు అయినా ఉదయగిరి మర్రిపాడు వింజమూరు కలిగిరి తదితర మండలాల్లో రైతులు కూరగాయల పంటలు సాగు చేస్తుంటారు. ఇక్కడ రైతులు కూరగాయల పంటలను నేలపై సాగుచేస్తూ నష్టాల పాలవుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఉద్యాన శాఖ అధికారులు కూరగాయల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సాగు పై ఆసక్తి చూపిన రైతులు పందిరి సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఎకరం బీర వేస్తే పది టన్నుల వరకు దిగుబడి వస్తుందని, మంచి ధర కూడా లభిస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కలుపు నివారణ చేయడానికి మల్చింగ్ వేయడంతో కలుపు కూడా చాలావరకు తగ్గిందని, దీంతో పెట్టుబడులు కూడా భాగం తగ్గాయని రైతులు అంటున్నారు. బైట్స్, రైతులు నెల్లూరు జిల్లా వాయిస్ ఓవర్,2 పందిరి సాగు చేయాలంటే ఎకరానికి రెండు లక్షల రూపాయలు ఖర్చవుతుందని అయితే ప్రభుత్వం ఎకరానికి రాయితీ లక్ష రూపాయలు ఇస్తుందని, మరో లక్ష రూపాయలు రైతు చేతి మీద పడుతుందని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం రైతుల కష్టాలను చూసి పందిరిపై రాయితీ పెంచారని పలువురు డిమాండ్ చేస్తున్నారు. రాయితీ పెంచితే చాలా మంది రైతులు ఈ పంట సాగు వైపు వస్తారని రైతులు చెబుతున్నారు. ఈ పందిరి పంటను చూసిన కొంతమంది రైతులు మేము కూడా సాగు చేస్తామంటూ చెబుతున్నారు. ప్రభుత్వం మా కూడా రాయితీ ఇస్తే మేము కూడా సాగు చేసుకుంటా మనీ కొంతమంది రైతులు చెబుతున్నారు. బైట్స్ ,రైతుల నెల్లూరు జిల్లా వాయిస్ ఓవర్,3 రైతులను పందిరి సాగు చేపట్టి మంచి ఆదాయాలు పొందుతున్నారని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ పందిరి సాగు చేసే రైతులకు ప్రభుత్వం రైతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని వారు చెబుతున్నారు. రైతులు రాయితీ పెంచాలని కోరుతున్నారని ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు కలీం తెలిపారు. బైట్, కలీం ,ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు జిల్లా

Body:ఉద్యాన పందిరి

Conclusion:బి రాజా నెల్లూరు 9394450293

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.