ETV Bharat / state

చిత్రాలతో కరోనా వ్యాప్తి నియంత్రణపై అవగాహన - corona awareness programe in parvathipuram

కరోనా వ్యాప్తి నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో పోలీసులు చిత్రాల ద్వారా ప్రజలకు కరోనా వైరస్​పై అవగాహన కలిగిస్తున్నారు.

Awareness on prevention of corona outbreak with paintings in parvathipuram
పార్వతీపురంలో చిత్రాలతో కరోనా వ్యాప్తి నివారణపై అవగాహన
author img

By

Published : Apr 25, 2020, 8:18 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురంలో పోలీసులు.. కరోనా వ్యాప్తి నియంత్రణపై బొమ్మల ద్వారా అవగాహన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో 'సామాజిక దూరం పాటిద్దాం- కరోనాను తరిమికొడదాం' అనే నినాదంతో వేసిన చిత్రంతో అవగాహన కలిగించారు.

ఇదీచదవండి.

ప్రపంచవ్యాప్తంగా లక్షా 92 వేలు దాటిన కరోనా మృతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.