ETV Bharat / state

'పార్వతీపురం జిల్లా ముద్దు అరకు జిల్లా వద్దు' - auto drivers protest for name of parvathipuram district

పార్వతీపురం జిల్లా ముద్దు అరకు జిల్లా వద్దు అని కోరుతూ... సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు.

vizianagaram
పార్వతీపురం జిల్లా ముద్దు అరుకు జిల్లా వద్దు
author img

By

Published : Jul 10, 2020, 9:53 PM IST

విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం కోమరాడ మండలంలో సీఐటీయూ మండల నాయకులు కొల్లి సాంబమూర్తి, ఆటో యూనియన్ నాయకులు నిరసన చేపట్టారు. పార్వతీపురం అన్ని విధాలుగా జిల్లా కావడానికి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. పార్వతీపురం జిల్లాగా ప్రకటించాలని కోరారు. పార్వతీపురం జిల్లాను సాధించే దిశగా అనేక పోరాటాలు, నిరసన కార్యక్రమాలు చేస్తామన్నారు.
ఇదీ చదవండి కరోనా సోకిన వ్యక్తి కుటుంబీకులను ఊరినుంచి వెలివేసిన గ్రామస్థులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.