శాసనసభ ఎన్నికల్లో వైకాపా గాలి వీస్తున్న వేళ.... విజయనగరం జిల్లా పార్వతీపురం నుంచే వైకాపా బోణీ మొదలైంది. పార్వతీపురంలో వైకాపా అభ్యర్థి జోగారావు ఘన విజయం సాధించారు. సుమారు 22వేల 3వందల ఓట్ల మెజారిటీతో తెదేపా అభ్యర్థి బొబ్బిలి చిరంజీవిపై ఆయన గెలుపొందారు.
పార్వతీపురంలో 22వేల మెజారిటీతో జోగారావు గెలుపు - ap_vzm_36_23
రాష్ట్రవ్యాప్తంగా వైకాపా గాలి జోరుగా వీస్తోంది. విజయనగరం జిల్లా పార్వతీపురం నుంచై వైకాపా ఖాతా తెరిచింది. పార్వతీపురంలో వైకాపా అభ్యర్థి జోగారావు 22 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ycp
శాసనసభ ఎన్నికల్లో వైకాపా గాలి వీస్తున్న వేళ.... విజయనగరం జిల్లా పార్వతీపురం నుంచే వైకాపా బోణీ మొదలైంది. పార్వతీపురంలో వైకాపా అభ్యర్థి జోగారావు ఘన విజయం సాధించారు. సుమారు 22వేల 3వందల ఓట్ల మెజారిటీతో తెదేపా అభ్యర్థి బొబ్బిలి చిరంజీవిపై ఆయన గెలుపొందారు.
Intro:కౌంటింగ్ కు కట్టుదిట్టమైన భద్రత
పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ఏలూరులోని శ్రీ రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో మరి కొద్ది క్షణాల్లో మొదలవుతుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కౌంటింగ్ కేంద్రమైన కళాశాల వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. కౌంటింగ్ హాల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లకుండా చర్యలుతీసుకున్నారు. దీనికోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కౌంటింగ్ ఏజెంట్ల మొబైల్ ఫోన్లను భద్రపరుస్తున్నారు. అంతేకాకుండా కౌంటింగ్ ఏజెంటులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
Body:ఉంగుటూరు
Conclusion:9493990333