ఇవీ చదవండి
ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు - jayanthi celebrations
విజయనగరం జిల్లావ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు
విజయనగరం జిల్లావ్యాప్తంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయాలన్నీ ప్రత్యేక అలంకరణలతో శోభిల్లాయి. ప్రధానంగా విజయనగరం పట్టణంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో వేడుకలు కనులపండువగా జరిపారు. గత రాత్రి నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. విగ్రహాన్ని వెండి అభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్ప గంధంతో అలంకరించారు. అనంతరం వివిధ అభిషేకాలు చేశారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి వేడుకల్లో పాల్గొన్నారు.
ఇవీ చదవండి
Intro:SLUG:- AP_SKLM_100_19_SINGUPURAM_JATARA_SANDEEP
యాంకర్:- శ్రీకాకుళం గ్రామీణ మండలం, బైరి సింగుపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతి కొండమ్మ సమేత హఠకేశ్వర స్వామి వారి యాత్రా మహోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్టిబాబు శర్మ రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో స్వామి వారికి తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన వసంతోత్సవం సందర్భంగా స్థానికులు రంగులు చల్లుకుంటూ, స్వామి వారి విగ్రహాలను ఊరేగించారు.
Body:1
Conclusion:1
Body:1
Conclusion:1