ETV Bharat / state

మెడకు చున్నీ బిగించి హత్యాయత్నం.. అనంతరం?? - _yuvati_atempt_murder_

ప్రేమ పేరుతో యువతి మెడకు చున్నిని బిగించి హత్యయత్నానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. మృతి చెందిందని భావించి సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు.

యువతిపై యువకుడు హత్యాయత్నం
author img

By

Published : Apr 17, 2019, 1:15 PM IST

యువతిపై యువకుడు హత్యాయత్నం

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం శివరామరాజుపేటలో శిరిష అనే యువతిపై హత్యాయత్నం జరిగింది. వేపాడ మండలం ఆకుల సీతంపేటకు చెందిన శీరీష...ఎస్.కోటలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. నిన్న సాయంత్రం అదే గ్రామంలోని తన మేనత్త ఇంటికి వెళ్లింది. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం గమనించి... సుకురు బంగారు పుల్లయ్య అనే యువకుడు హత్యయత్నాంచేశాడు. యువతి మెడలో ఉన్న చున్నీని గట్టిగా బిగించి చంపేందుకు ప్రయత్నం చేశాడు. ఆమె ముక్కునుండి రక్త స్రావం జరిగి స్పృహతప్పి పడిపోయింది. శిరీష మృతి చెందిందని భావించిన యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. అలికిడి విని కుటుంబసభ్యులు బయటికిరాగా...శీరీష ప్రాణాపాయస్థితిలో ఉండడాన్ని గమనించారు. ఆమెను వెంటనే శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పుల్లయ్యను ఆకుల సీతంపేట గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు... ఆచూకీ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

ఇవీ చదవండి

నా హత్యకు శత్రుచర్ల కుట్ర: వైకాపా ఎమ్మెల్యే

Intro:Ap_vja_09_17_DevinaniNehru_Sermoney_av_C10
Sai babu_ Vijayawada:9985129555
యాంకర్ : మాజీ మంత్రి దివంగత నేత దేవినేని రాజశేఖర్ నెహ్రూ రెండవ వర్దంతి కార్యక్రమం విజయవాడలో ఘనంగా నిర్వహించారు. గుణదల లోని నెహ్రూ ఘాట్ వద్ద కు మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావు ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న పలువురు రాష్ట్ర నాయకులు అని ఆయనకు ఘన నివాళి అర్పించారు అనంతరం గురు నానక్ కాలనీ లో నిర్వహించిన మెగా వైద్య శిబిరం మంత్రి భూమా ప్రారంభించగా పలువురు నేతలు పాల్గొని ఆయన రాజకీయ జీవితంపై కొనియాడారు తాను నమ్మిన సిద్ధాంతాల పై ఎన్ని కష్టాలు వచ్చినా కట్టుబడి ఉండి రాబోయే తరాలకు ఆదర్శవంతంగా దేవినేని నెహ్రూ నిలిచారని మంత్రి ఉమా కొనియాడారు ఈ కార్యక్రమంలో లో తెదేపా కృష్ణా జిల్లా అధ్యక్షుడు బొత్స అర్జునుడు రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు...
బైట్ : దేవినేని ఉమామహేశ్వరరావు ..మంత్రి
బైట్ : బుద్దా వెంకన్న ఎంఎల్సి ఎల్ సి ..

Body:Ap_vja_09_17_DevinaniNehru_Sermoney_av_C10

Conclusion:Ap_vja_09_17_DevinaniNehru_Sermoney_av_C10

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.