ETV Bharat / state

ఈ నెల 31న విజయనగరంలో గవర్నర్ పర్యటన - ap governor will come to vijayanagaram on 31st of october

ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలు సందర్శించేందుకు...ఈ నెల 31న విజయనగరం జిల్లా సాలూరులో గవర్నర్ పర్యటిస్తారు. ఈ ఏర్పాట్లను ఐటీడీఏ పీవో అంబేడ్కర్‌, ఎమ్మెల్యే రాజన్నదొర పర్యవేక్షించారు.

ఈ నెల 31న విజయనగరంలో గవర్నర్ పర్యటన
author img

By

Published : Oct 22, 2019, 8:30 PM IST

Updated : Oct 28, 2019, 8:27 AM IST

ఈ నెల 31న విజయనగరంలో గవర్నర్ పర్యటన

ఈ నెల 31న విజయనగరం జిల్లా సాలూరులో గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ పర్యటించనున్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా చేపడుతున్న గర్భిణీల వసతిగృహం గిరి శిఖరాన్ని సందర్శిస్తారు. తర్వాత అరటి, మొక్కజొన్న రైతులతో ముచ్చటిస్తారు. పాచిపెంట మండలం కోనవలసలో ఉన్న గురుకుల పాఠశాల విద్యార్థులతోనూ మాట్లాడతారు. ఈ పర్యటన ఏర్పాట్లను ఐటీడీఏ పీవో అంబేడ్కర్‌, ఎమ్మెల్యే రాజన్న దొర పరిశీలించారు. రెవెన్యూ, వైద్య, పంచాయతీ రాజ్, మండల అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు.

ఇదీ చూడండి: గురువుగా మారిన ఉపముఖ్యమంత్రి

Intro:Body:

ap-vzm-26-22-govarnar-raka-kosam-adhikarulu-tho-yarpatulu-av-ap10156_22102019161745_2210f_01601_414

Conclusion:
Last Updated : Oct 28, 2019, 8:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.