ETV Bharat / state

గురువుగా మారిన ఉపముఖ్యమంత్రి - pushpasrivani acts as teacher in amruthabhoomi

'అమృతభూమి' సినిమాలో గురువుగా నటిస్తున్న ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి... గతంలో ఉపాధ్యాయురాలిగా పనిచేసిన రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు.

'అమృతభూమి' సినిమాలో గురువుగా ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి
author img

By

Published : Sep 22, 2019, 6:42 AM IST

ఉపాధ్యాయురాలిగా గతంలో పనిచేసిన రోజులను మళ్లీ గుర్తుకు తెచ్చుకున్నారు ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి. విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లికి చెందిన 'జట్టు' సంస్థ ఆధ్వర్యంలో.... ప్రకృతి వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కుతున్న 'అమృతభూమి' అనే సినిమాలో ప్రస్తుతం ఆమె గురువుగా నటిస్తున్నారు.

గిరిజనులు హక్కుల రక్షణే నా బాధ్యత: మంత్రి శ్రీవాణి

Intro:Body:
ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో శనివారం సాయంత్రం నల్లత్రాచు హల్‌చల్‌ చేసింది. శనివారం సాయంత్రం అటవీప్రాంతం నుంచి నల్లత్రాచు ప్రధానరహదారి పైకి చేరి పడగెత్తి కూర్చొవడంతో ఇరువైపులా వెళ్లాల్సినవారు భయాందోళనతో ఉండిపోయారు. సీలేరు గ్రామ శివారులో జలాశయం దిగువ భాగంలో ఒడిశాకు వెళ్లే ప్రధానరహదారి మీదకు నల్లత్రాచు చేరింది. రహదారి మీదకు చేరి పాము పడగెత్తి సుమారు గంటసేపు రహదారిమీద హల్‌చల్‌ చేసింది. చివరకు యువకులు పామును తరమడానికి ప్రయత్నించడంతో వారి మీద బుస కొట్టింది. దీంతో యువకులు భయంతో నల్లత్రాచును హతమార్చారూ
Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.