AIDWA : మహిళలపై దాడులు, అత్యాచారాలు.. ప్రభుత్వ చర్యలెక్కడ..?? : ఐద్వా - AIDWA protest at Vijayanagaram Collectorate
AIDWA : రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెచ్చరిల్లడంపై.. విజయనగరం కలెక్టరేట్ వద్ద ఐద్వా నిరసన చేపట్టింది. అత్యాచారాల నిరోధానికి ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదని మహిళా నేతలు మండిపడ్డారు. మహిళలపై దాడులను అరికట్టాలని, తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
AIDWA
By
Published : May 4, 2022, 7:07 PM IST
.
: మహిళలపై దాడులు, అత్యాచారాలు... ప్రభుత్వ చర్యలెక్కడ..?? -ఐద్వా