ETV Bharat / state

ఆటో లారీ ఢీ...ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు - రోడ్డు ప్రమాదం

విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయాలపాలయ్యారు.

ఆటో లారీ ఢీకుని ఒకరు మృతి చెందారు.
author img

By

Published : Mar 25, 2019, 1:37 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురం నుంచి కొమరాడ వెళ్లే మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కల్లికోట గ్రామానికి వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరుమృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకుపార్వతీపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఇవీ చూడండి.

ఆటో లారీ ఢీకుని ఒకరు మృతి చెందారు.

విజయనగరం జిల్లా పార్వతీపురం నుంచి కొమరాడ వెళ్లే మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కల్లికోట గ్రామానికి వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరుమృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకుపార్వతీపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఇవీ చూడండి.

రెండున్నర కిలోల బంగారం పట్టివేత

Intro:ap_gnt_51_23_ycp_modugula_pracharam_c16 25 సంవత్సరాలుగా అనేక వర్గాల వారిని వర్ణాలవారిని మోసం చేస్తున్న ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ ఓడించాలని గుంటూరు వైసిపి పార్లమెంటరీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ అన్నారు

Body:గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలోని మామిళ్ళపల్లి గ్రామంలో పొన్నూరు అభ్యర్థి ఇ కిలారి వెంకటయ్య తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు

Conclusion:జగన్ అధికారంలోకి వస్తే పింఛను మూడు వేలకు పెంచి వెంటనే అమలు చేస్తారని ప్రజలకు హామీ ఇచ్చారు
రిపోర్టర్ నాగరాజు పొన్నూరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.