అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగంపై.. విజయనగరం జిల్లా సాలూరులో పంచాయతీ రాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కర్రి నాగేశ్వరావును అనిశా అధికారులు ప్రశ్నించారు. రుషికొండ ప్రాంతంలోని ఆదిత్య అపార్ట్మెంట్ నుంచి తీసుకు వచ్చి విచారణ ప్రారంభించారు.
ఇప్పటివరకు ఇల్లు, స్థలాలు తదితర 20 రకాల స్థిరాస్తులు గుర్తించామని.. వీటి డాక్యుమెంట్ విలువు సుమారు రూ. కోటి 80 లక్షల వరకు ఉంటుందని ఏసీబీ డీస్పీ రమణమూర్తి తెలిపారు.
ఇదీ చదవండి: