.
ప్రభుత్వ బడుల్లో 'ఆనంద వేదిక' - jagan
నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో 'ఆనంద వేదిక' కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని తరగతుల్లో ఉదయం అరగంటపాటు ఆనంద వేదిక పీరియడ్‌ను నిర్వహించాలని.. విద్యాశాఖ నిర్ణయించింది. ఈ ఏడాది నుంచి ఆనంద వేదికకు శ్రీకారం చుట్టిన విద్యాశాఖ.. ప్రేమ-వాత్సల్యం, గౌరవం, కృతజ్ఞత వంటి అంశాలను విద్యార్థులకు బోధించనుంది.
ప్రభుత్వ బడుల్లో 'ఆనంద వేదిక'
.
Intro:సినీ రచయిత చిన్నికృష్ణ, నిర్మాత రాకేష్‌రెడ్డి కలసి నూతన చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నూతనంగా నిర్మించను చిత్రానికి సంబ్బందిచిన కథను సిద్దంచేసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. చిత్రానికి సంబ్బందించిన వివరాలను, నటీనటుల వివరాలను విజయవాడ వేధికగా త్వరలో ప్రకటిస్తామని తెలిపారు...BYTES
చిన్నికృష్ణ, సినీ రచయిత.
రాకేష్‌రెడ్డి, సినీ నిర్మాత. Body:.Conclusion:..
చిన్నికృష్ణ, సినీ రచయిత.
రాకేష్‌రెడ్డి, సినీ నిర్మాత. Body:.Conclusion:..