ETV Bharat / state

పశువుల పాకలో గంజాయి స్వాధీనం..! - vijayanagaram

విజయనగరం జిల్లా ఎస్ కోట పట్టణ శివారు కొత్తూరు గ్రామ పశువులశాలలో రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.. వాహానాల తనిఖీ నిర్వహిస్తున్నారని తెలుసుకుని వదిలేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పశువుల పాకలో గంజాయి స్వాధీనం
author img

By

Published : Jul 9, 2019, 10:28 AM IST

పశువుల పాకలో గంజాయి స్వాధీనం

విజయనగరంజిల్లా ఎస్​కోటలో 200 కిలోల గంజాయి తన పశువుల పాకలో భాస్కర్​రావు పోలీసులకు పిర్యాదు చేయగా ఎస్సై అమ్మినాయుడు సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. వాహనాల తనిఖీ జరుగుతుందని తెలిసి , 5 బస్తాల్లో మొత్తం గంజాయి కుక్కి ఇక్కడ వదిలేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని , దగ్గర్లోని సీసీ కెమెరాలలో చూసి, అక్రమ రవాణా ఎవరు చేసారో కనిపెడతామని ఎస్సై తెలిపారు.

ఇదీ చూడండి:బెజవాడలో విమానం రెస్టారెంట్​.. 6 నెలల్లో ఆతిథ్యం

Intro:ap_knl_72_08_one_student_aidedgovt_school_pkg_AP10053

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని టీజీఎల్ ఎయిడెడ్ పాఠశాల ఒక్కప్పుడు ఒక వెలుగు వెలిగింది.కానీ ప్రస్తుతం విద్యార్థుల లేక పాఠశాల బోసిపోతుంది.8,9 వ తరగతి లో ఒక్కొక్క విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు.

voice()

ఆదోని పట్టణం టీజీఎల్ పాఠశాల కు 60 ఏళ్ల చరిత్ర ఉంది.గతంలో ఈ పాఠశాలలో ప్రతి ఏటా 1500 మంది విద్యార్థులు చదివేవారు.కొన్ని సంవత్సరాలుగా విద్యార్థుల సంఖ్య తగ్గుతూ ఈ ఏడాది ప్రస్తుతం 73 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. 8,9 వ తరగతి మాత్రం ఒక్కొక్క విద్యార్థులకు ఉపాధ్యాయులు చదువు చెబుతున్నారు. అత్యధికంగా పదవ తరగతిలో మాత్రమే 35 మంది విద్యార్థులు ఉన్నారు,మిగతా 6,7,8,9 తరగతిలో మొత్తం కలిపి విద్యార్థుల సంఖ్య 38 మంది.24 మంది ఉన్న ఉపాధ్యాయుల సంఖ్య.....పదవి విరమణ పొందుతూ,ప్రస్తుతం 14 మంది ఉపాధ్యాయులు ఉన్నారు.

voice2()

ఇదిలావుంటే పాఠశాల మూసివేసి పాఠశాలను యాజమాన్యం ఆధీనంలోకి తీసుకోవాలని యోచిస్తుందని...అందుకు పాఠశాలకు వచ్చిన విద్యార్థులు చేర్చుకోనివడం లేదని.....ఇక్కడే చదువుతున్న విద్యార్థులకు వేరే పాఠశాల చేరమని యాజమాన్యం చెబుతున్నారని ఉపాధ్యాయులు,విద్యార్థులు చెబుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి పాఠశాలకు పూర్వ వైభవం తీసుకోవరాలని తల్లిదండ్రులు,విద్యార్థులు కోరుతున్నారు.

బైట్()

చంద్రశేఖర్,ఉపాద్యాయుడు.
ఇసాక్,ఉపాద్యాయుడు.
కార్తిక్,పదవతరగతి విద్యార్థి.

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.