విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు.
ఇందులో భాగంగానే తాగునీటి ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం అధికారులతో సమగ్ర నివేదిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. రోలుగుంటలో నీటి పథకాలను ఆయన పరిశీలించారు.
ఇదీ చదవండి: