ETV Bharat / state

ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం

ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఆకాంక్షిస్తూ... శ్రీ సత్యసాయి సేవా సంస్థల మహిళా యువజన విభాగం విశాఖలో అవగాహన కల్పించింది. వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించరాదని ప్లకార్డులను ప్రదర్శించారు.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/08-December-2019/5308990_traffic.mp4
youth awareness on traffic rules in visakhapatnam
author img

By

Published : Dec 8, 2019, 8:54 PM IST

విశాఖలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం

ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలంటూ... శ్రీ సత్యసాయి సేవా సంస్థ మహిళా యువజన విభాగం విశాఖలో అవగాహన కల్పించారు. నిత్యం రద్దీగా ఉండే మద్దిలపాలెం కూడలిలో నినాదాలు చేశారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే చోదకుల వద్దకు వెళ్లి హెల్మెట్ వాడడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రమాదాలు జరిగినప్పుడు కలిగే అనర్థాలను వివరించారు. కారులో ప్రయాణించే వారు కచ్చితంగా సీటు బెల్టు ధరించాలని... వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించరాదని ప్లకార్డులు ప్రదర్శించారు.

ఇదీ చూడండి: ట్రాఫిక్ నియమాలపై విద్యార్థుల అవగాహన ర్యాలీ

Intro:Ap_Vsp_61_08_Youth_Awareness_On_Traffic_Rules_Ab_AP10150

Body:ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఆకాంక్షిస్తూ శ్రీ సత్యసాయి సేవా సంస్థల మహిళా యువజన విభాగం విశాఖలో అవగాహన కల్పించింది ప్రతి నిత్యం రద్దీగా ఉండే మద్దిలపాలెం కూడలిలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వాహనచోదకులు వద్దకు వెళ్లి హెల్మెట్ వాడడం వల్ల జరిగే ప్రయోజనాలు ప్రమాదాలు జరిగినప్పుడు కలిగే అనర్థాలను వివరించారు కారులో ప్రయాణించే వారు ఖచ్చితంగా సీటు బెల్టు ధరించాలని వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించరాదు అని ప్లకార్డు ప్రదర్శించారు
----------
బైట్ లూఇజ సత్యసాయి సేవా సంస్థల మహిళా యువజన విభాగం ప్రతినిధి విశాఖ
--------- ( ఓవర్).

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.