ETV Bharat / state

young girl suspicious death: ఇంటి నుంచి ఆటోలో వెళ్లి.. బావిలో శవమై కనిపించింది..! - vishaka crime news

young girl suspicious death: విశాఖ సింహాచలంలో దారుణం జరిగింది. ఓ యువతి అనుమానాస్పద స్థితిలో పాడుబడ్డ బావిలో శవమై కనిపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పాడుబడ్డ బావిలో యువతి మృతదేహం
పాడుబడ్డ బావిలో యువతి మృతదేహం
author img

By

Published : Dec 5, 2021, 5:36 PM IST

Updated : Dec 6, 2021, 7:24 PM IST

young girl suspicious death: విశాఖ సింహాచలం శివార్లలో భైరవవాక వద్ద పాడుబడ్డ బావిలో ఓ యువతి మృతదేహాన్ని గుర్తించారు. ఆమెను ఆనందపురం మండలం శొంఠ్యాం గ్రామానికి చెందిన భవానిగా నిర్ధరించారు. ఈ నెల 3వ తేదీన రాజు అనే వ్యక్తి ఆటోలో బయల్దేరిన భవాని.. ఇవాళ బావిలో శవమై తేలింది.

తమ కుమార్తె కనిపించట్లేదని తల్లిదండ్రులు నిన్న ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. భవాని సింహగిరిపై ఓ దుకాణంలో పనిచేస్తుందని గత రెండేళ్లుగా ఆటోలో తీసుకెళ్లి, తీసుకొచ్చే ఆటో డ్రైవర్ రాజే ఈ హత్య చేసుంటాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి:

weather updates: సాయంత్రానికి అల్పపీడనంగా మారనున్న వాయుగుండం!

Last Updated : Dec 6, 2021, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.