ETV Bharat / state

యువకుడి ‘ఉడుత భక్తి’! - ఆ యువకుడు. ఉడుత భక్తి చాటుకుంటున్నాడు

విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన సతీష్​కు మూగ జీవాలన్నా, పక్షులన్నా ఎంతో ఇష్టం. ఆకలితో ఉన్న వాటిని అక్కున చేర్చుకుని వాటి కడుపు నింపి సంబరపడిపోతాడు. చెట్టుపై నుంచి జారిన ఉడుతను చూసి చలించి పాలు పోసి పెంచుకుంటున్నాడు.

young man squirrel devotional
యువకుడి ‘ఉడుత భక్తి’
author img

By

Published : Jun 3, 2020, 4:34 PM IST

సతీష్.. విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన యువకుడు. అతడికి మూగజీవాలంటే మమకారం. పక్షులంటే ప్రాణం. ఎక్కడైనా వింత పక్షులు, జీవాలు కనిపిస్తే చాలు ఠక్కున అక్కున చేర్చుకుని వాటి ఆకలి తీర్చుతుంటాడు. సతీష్ ఓ పని మీద నర్సీపట్నం వెళుతూ రహదారిలో చెట్టుపై నుంచి కింద పడిపోయిన ఉడుత పిల్లను చూశాడు.

చలించిపోయాడు. కనీసం కళ్ళు కూడా తెరవలేని స్థితిలో ఉన్న ఆ పసి ఉడుతను తన వెంట తీసుకువెళ్లాడు. ప్రతీరోజు పాలు పడుతూ ఆకలి తీరుస్తున్నాడు. ఆ చిన్ని ఉడుతను తానే పెంచుకుంటాని చెప్పాడు.

ఇదీ చదవండి:

కనీస సౌకర్యాలు లేక పాయకరావుపేట బస్టాండ్​లో అవస్థలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.