ETV Bharat / state

నిత్య యోగాతో ఆనందం, ఆరోగ్యం - yoga

విశాఖ జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వైభవంగా జరిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు సామూహికంగా యోగాసనాలు వేశారు. యోగా ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు పేర్కొన్నారు.

విశాఖలో వైభవంగా ప్రపంచ యోగ దినోత్సవం
author img

By

Published : Jun 21, 2019, 12:44 PM IST

ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ జిల్లా వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. తూర్పు కోస్తా రైల్వే వాల్తేరు డివిజన్ ఆధ్వర్యంలో రైల్వే ఇండోర్ స్టేడియంలో యోగా దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రైల్వే డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాత్సవ్తోపాటు రైల్వే ఉద్యోగులు, బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతిరోజూ యోగాసనాలు వేయడం వల్ల శరీరం చక్కని ఆకృతిని సంతరించుకోవడంతోపాటు ఆరోగ్యం మెరుగుపడుతుందని యోగా గురువులు తెలిపారు.

తూర్పు నౌకా దళం వివిధ రకాల యోగాసనాలు ప్రదర్శించింది. దాదాపు 20 వేల మంది నౌకా దళ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఈ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. ఆక్వా, ఎయిర్ ఫీల్డ్, హిల్ టాప్, డ్రిల్ యోగా ఆసక్తిగా సాగాయి.

విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. నగరంలో స్వర్ణభారతి స్టేడియంలో యోగా గురువుల ఆధ్వర్యంలో సామూహిక యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమానికి శాసన మండలి సభ్యుడు పీవీఎన్ మాధవ్, అరకు శాసన సభ్యుడు శెట్టి పాల్గుణ హాజరయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం యోగా కేంద్ర విద్యార్థులు, ఐటీబీపీ దళ సభ్యులు, పలు ప్రభుత్వ విభాగాధికారులు ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు.

విశాఖ జిల్లా చోడవరంలో ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించారు. పతంజలి యోగా శిక్షణా కేంద్రంలో జరిగిన వేడుకల్లో సీనియర్ సివిల్ జడ్డి కె.ఆర్.రాజీవ్ పాల్గొన్నారు. ప్రిన్సిపల్ జానియర్ సివిల్ జడ్జి కృష్ణ ప్రసాద్​ ఆసనాలు వేశారు. శిక్షణ పొందుతున్న పిల్లలు వివిధ రకాల ఆసనాలు వేసి అందరనీ మెప్పించారు.

ఇదీ చదవండి... "త్వరలోనే భాజపాలోకి మరిన్ని చేరికలు"

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:గుంటూరు జిల్లా దుగ్గిరాల మార్కెట్ యార్డులో రెండు రోజుల నుంచి ఆన్లైన్ పనిచేయకపోవడంతో నిలిచిన పసుపు కొనుగోళ్లు ఇబ్బందిపడుతున్న రైతులు

భారతదేశం ఉన్న మార్కెట్ యార్డులో ఈ నామ్సా ఫ్ట్ వేర్ ని ఆధునీకరించే ఈ క్రమంలో లో రెండు రోజుల నుంచి నిలిచిన ఆన్లైన్ వ్యవస్థ మార్కెట్ యార్డ్ లో ఎక్కడ పని చేయని సర్వర్లు గత రెండు రోజుల నుంచి వచ్చి తిరిగి వెళ్తున్న రైతులు

బైట్స్ పేర్లు మీరు ఒకసారి చూసుకొని పేర్లు టైప్ చేసుకోవాలని కోరుతున్నాను

Conclusion:దుగ్గిరాల మార్కెట్ యార్డులో నిలిచిన పసుపు కొనుగోళ్లు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.