నన్నే గెలిపించండి! - karanam dharma sri
చోడవరంలో వైకాపా అభ్యర్థి కరణం ధర్మశ్రీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ఓట్లను అభ్యర్థించారు.
వైకాపా ప్రచారం
గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ లో హోలీ సంబరాలు హోరెత్తాయి ఒక పక్కన మండుతున్న ఎండలు మరో పక్కన వేడి పుట్టిస్తున్న ప్రచారాలతో టిడిపి కార్యకర్తలు నూతనంగా హోలీ పండగ ఆస్వాదిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచినంత సంబరాలు ముందుగానే పిడుగురాళ్ల పట్టణ ప్రతి ఒక వార్డులలో వివిధ రంగులతో వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందే తెలియజేస్తున్నామని తెలుగుదేశం పార్టీ కచ్చితంగా గెలుచుకుంటుందని ముందుగానే సంబరాలు నిర్వహిస్తున్నామని పార్టీ కార్యకర్తలు తెలియజేశారు.
గుంటూరు జిల్లా రండి సైదాచారి ఈటీవీ న్యూస్ పిడుగురాళ్ల.9949449423.