ETV Bharat / state

'వైకాపా హయాంలో అన్ని వర్గాల సంక్షేమానికి ప్రత్యేక దృష్టి' - padayatra at visakha

రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు. విశాఖ జిల్లా కశింకోట మండలం తీడా గ్రామంలో ఆయన పాదయాత్ర చేపట్టారు.

ycp padayatra
వైకాపా హయాంలో అన్ని వర్గాల సంక్షేమానికి ప్రత్యేక దృష్టి
author img

By

Published : Nov 11, 2020, 7:37 PM IST

ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వైకాపా శ్రేణులు పాదయాత్ర చేపట్టారు. విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్.. కశింకోట మండలం తీడా గ్రామంలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్బంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించి వారి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేత దాడి రత్నాకర్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

'సలాం కుటుంబం ఆత్మహత్యపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.